లగ్జరీ హౌస్ కొనుగోలుపై క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్ Mrunal Thakur

by Anjali |
లగ్జరీ హౌస్ కొనుగోలుపై క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్ Mrunal Thakur
X

దిశ, వెబ్‌డెస్క్: అందాల భామ మృణాల్ ఠాకూల్.. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘‘సీతారామం’’ చిత్రంలో సీత పాత్రలో నటించి ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఈ హీరోయిన్ మొదటి సినిమాతోనే భారీ ఫ్యాన్స్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. ప్రస్తుతం నానికి జంటగా ఓ సినిమాలో చేస్తున్నారట. ఈ చిత్ర షూటింగ్ కోసం తరచూ ముంబై నుంచి హైదరాబాద్ వస్తున్నారట. దీంతో మృణాల్ హైదరాబాద్‌లో ఓ లగ్జరీ ఇల్లు కొనుగోలు చేసిందని వార్తలొచ్చాయి. దానికి ఈ భామ తాజాగా స్పందించింది. ‘ఆ లగ్జరీ హౌజ్ ఎక్కడుందో చెప్పండి మరీ. నేను కూడా ఒకసారి చూస్తానని సెటైరికల్‌గా సమాధానం ఇచ్చారు. లగ్జరీ హౌస్ కొన్నట్లయితే నేనే ముందుగా చెప్పేస్తాను. ఇలాంటి పుకార్లు సృష్టించకండి’ అంటూ మాట్లాడారు.

Read more: 60 ఏళ్ల అభిమాని కోరిక తీర్చిన షారుఖ్.. నెటిజన్లు ఫిదా

ఆ దర్శకుడు నా లోదుస్తులు తీసే సన్నివేశం చూడాలనుకున్నాడు: Priyanka chopra

Advertisement

Next Story

Most Viewed