- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇప్పటివరకు ఏ బ్రాండ్ ప్రమోట్ చేయని ఏకైక హీరో!
దిశ, సినిమా: మనకు తెలిసి సినీ పరిశ్రమలోని ప్రతి ఒక్క నటి నటులు ఏదో ప్రకటన చేస్తూనే ఉంటారు. ఇక ఫేమస్ సెలబ్రిటీస్‌తో తమ కంపెనీ బ్రాండ్ యాడ్స్ చేయడానికి వ్యాపారవేత్తలు ఆసక్తి చూపిస్తుంటారు. ఇలా మెగాస్టార్ చిరంజీవి, అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి ఎంతో మంది స్టార్ హీరోహీరోయిన్లు సైతం ఏదో ఒక బ్రాండ్ ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న వాళ్లే. కానీ కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ మాత్రం ఇప్పటి వరకు ఒక ప్రకటన కూడా చేయలేదు.
అవును 72 ఏళ్ల వయసులోనూ ఇప్పటికీ అగ్రకథానాయకుడిగా వెండితెరపై ప్రేక్షకులను అలరిస్తున్న తలైవా ఇప్పటివరకు ఆయన ఏ బ్రాండ్ చేయలేదు. సౌత్ ఇండస్ట్రీలో ఏ బ్రాండ్ ప్రమోట్ చేయని ఏకైక హీరో రజిని మాత్రమే. ఎన్నో కోట్లు సంపాదించిన రజనీ.. ఇప్పటికి సింపుల్‌గా ఉండటానికి ఇష్టపడతారు. ఆయన ఆస్తి విలువ సుమారు రూ.430 కోట్ల వరకు ఉంటుందట.
Read More: Vaishnavi Chaitanya : బేబీ హీరోయిన్‌ని ట్రై చేస్తున్న బలగం డైరెక్టర్ Venu
- Tags
- rajinikanth