- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
బలవంతంగా నా ఇంటి పేరు మార్చేశారు.. అఖిల్ షాకింగ్ కామెంట్స్

X
దిశ, సినిమా: ఏప్రిల్ 28న విడుదలకానున్న ‘ఏజెంట్’ ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న అఖిల్.. తాజాగా కొంత మంది లేడీ ఫ్యాన్స్‌తో సరదాగా ముచ్చటించాడు. ఇందులో భాగంగా వారు అడిగిన ప్రతి ప్రశ్నకు ఆన్సర్ చేశాడు. గతంలో అఖిల్ హీరోగా నటించిన ‘హలో’ చిత్రం చూసి థియేటర్ నుంచి బయటకు వచ్చిన ఓ అభిమాని ‘అయ్యగారే నెం1’ అంటూ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాను షేక్ చేసింది. దీని గురించి ఓ అమ్మాయి ‘అయ్యగారు’ పిలుపు మీకు ఎలా అనిపిస్తుంది అని అడిగింది. దీంతో ‘నన్ను అందరూ అలాగే పిలుస్తున్నారు. అతని వల్ల నా ఇంటి పేరు మారిపోయింది. అయ్యగారు అఖిల్ అనడం మొదలుపెట్టారు. ఒప్పుకోక తప్పలేదు’ అంటూ నవ్వుతూ చెప్పుకొచ్చాడు.
Also Read. Agent: నుండి వైల్డ్ సాల సాంగ్ రిలీజ్.. అఖిల్ ఊరమాస్ స్టెప్స్
Next Story