- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నువ్వే నువ్వే @ 20: అమ్మ.. ఆవకాయ్.. అంజలి.. ఎప్పుడు బోర్ కొట్టవు..
దిశ, సినిమా: త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన తొలి చిత్రం 'నువ్వే నువ్వే'. తరుణ్, శ్రియజంటగా నటించిన ఈ సినిమా ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ పొందింది. రొమాంటిక్ ట్రాక్ తో, సునీల్ నిష్కల్మషమైన కామెడీ తో, ప్రకాష్ రాజ్-శ్రియ ల మధ్య ఫాదర్ ఎమోషనల్‌తో తెరకెక్కిన ఈ చిత్రం విడుదలై నేటికి 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. అప్పట్లో తరుణ్ రన్నింగ్ హీరో అయినప్పటికీ.. ఈ సినిమాతో తనకు ఇంకా మంచి బజ్ ఏర్పడిందని చెప్పాలి.
"అమ్మ ఆవకాయ్ అంజలి ఎప్పుడు బోర్ కొట్టవు" అనే ఈ సినిమాలోని డైలాగ్ ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ఆ డైలాగ్ లానే నువ్వే నువ్వే సినిమా కూడా అసలు బోర్ కొట్టదు. కాగా 2002, అక్టోబర్ 10న విడుదలై 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా 'నువ్వే నువ్వే' మూవీని ఏఎంబీ సినిమాస్ లో నటీనటులు, సిబ్బంది సమక్షంలో రీరిలీజ్ చేయబోతున్నట్టు ఇండస్ట్రీ లో టాక్ వినిపిస్తోంది.
ఇవి కూడా చదవండి : చిక్కుల్లో పాన్ ఇండియా స్టార్ మూవీ.. ఢిల్లీ హైకోర్టు నోటీసులు..