- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్టార్ హీరో ప్రేమలో Sree Leela తల్లి.. ఆయనతో Romance చేస్తే ఇంట్లోకి రావద్దంటూ కూతురికి Warning..!
దిశ, వెబ్‌డెస్క్: యంగ్ బ్యూటీ శ్రీలీల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ‘పెళ్లి సందD’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంటుంది. పెద్ద చిన్న అనే తేడా లేకుండా ఏ హీరో సరసన అవకాశం వచ్చిన అందిపుచ్చుకుంటున్న ఈ అమ్మడుకి.. తన తల్లి ఆ స్టార్ హీరో విషయంలో వార్నింగ్ ఇచ్చిందట. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..
శ్రీ లీల తల్లి ఒక గైనకాలజిస్ట్. ఆమె అక్కినేని నాగార్జునకు వీరాభిమానట. ఈ మేరకు ఓ రోజు శ్రీ లీల తల్లి తనతో మాట్లాడుతూ.. నువ్వు ఇండస్ట్రీలో ఎవరితోనైనా సినిమాలు చెయ్యి.. రొమాన్స్ చెయ్యి. కానీ నాగార్జునతో మాత్రం చెయ్యకు. నేను చూడలేను, తట్టుకోలేను. ఎందుకంటే నేను ఆయనకు వీరాభిమానిని. అలా కాదు అని నువ్వు ఆయనతో సినిమా చేశావో నిన్ను ఇంట్లోకి కూడా రానివ్వను అంటూ వార్నింగ్ ఇచ్చిందట. అయితే.. ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ.. సోషల్ మీడియాలో మాత్రం విపరీతంగా వైరల్ అవుతోంది.
ఇవి కూడా చదవండి :
నాగార్జున యంగ్ గా ఉండటానికి రోజూ రాత్రి తప్పకుండా ఆ పని చేయాల్సిందే.
మళ్లీ రావా.. పవన్ కళ్యాణ్ హీరోయిన్‌ను మనసారా ఆహ్వానిస్తున్న మెగా ఫ్యాన్స్