- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
షాక్‌లో సినీ ఇండస్ట్రీ.. ఆ కేసులో నటికి రెండేళ్ల జైలు శిక్ష
దిశ, వెబ్‌డెస్క్: కన్నడలో పాపులర్ నటిగా పేరు తెచ్చుకున్న ఆనాటి తారా అభినయ. 13వ ఏట ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈమె ప్రస్తుతం సీరియల్స్‌తో బిజీగా ఉంటుంది. తాజాగా అభినయకు రెండు ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. విషయానికి వస్తే..
అభినయ అన్న శ్రీనివాస్‌కు 1998 లో లక్ష్మీదేవి అనే మహిళతో వివాహం జరిగింది. వివాహసమయంలో ఇచ్చిన కట్నం కాకుండా అదనపు కట్నం కావాలంటూ.. అభినయతో పాటు వాళ్లు కుటుంబసభ్యులు సైతం లక్ష్మీదేవిని వేధించేవారు. దీంతో ఆమె 2002 లో బెంగళూరు పోలీసు స్టేషన్లో కేసు పెట్టింది. ఆ కేసు 10 ఏళ్లు విచారణ జరిగాక మెజిస్ట్రేట్ కోర్టు జయశ్రీతో పాటు వాళ్ల కుటుంబసభ్యులకు రెండేళ్ల జైలు శిక్ష విధించింది.
అయితే జిల్లా కోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ.. హైకోర్టులో అప్పీలు వేసింది అభినయ. మరో 10 ఏళ్లు సాగిన ఈ కేసులో తుది తీర్పు ఇప్పుడు వచ్చింది. అయితే కొన్నేళ్ల క్రితం అభినయ సోదరుడు శ్రీనివాస్, తండ్రి రామకృష్ణ చనిపోగా.. ప్రస్తుతం వచ్చిన హైకోర్టు తుది తీర్పు బతికి ఉన్న ముగ్గురికి వర్తిస్తున్నట్లు వెల్లడించింది. దీంతో 20 ఏళ్లు సాగిన ఈ కేసులో అభినయకు, ఆమె తల్లికి, మరో సోదరుడికి రెండేళ్లు జైలు శిక్ష విధించింది కోర్టు. కాగా.. అభినయకు జైలు శిక్ష పడటంతో కన్నట ఇండస్ట్రీ షాక్‌కు గురైంది.
Also Read..
పొలిటిషియన్‌తో తెలుగు హీరోయిన్ ఎఫైర్.. ఒక్కరాత్రికి రూ.7 కోట్ల విల్లా గిఫ్ట్!?