- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన నటి
by Disha Web |
X
దిశ, వెబ్‌డెస్క్: బుల్లితెర నటి వైష్ణవి గాదె పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. 2010లో తెలుగు టెలివిజన్ పరిశ్రమలో అడుగుపెట్టిన ఈమె 'పసుపు కుంకుమ' సీరియల్‌తో మంచి గుర్తింపు దక్కించుకుంది. తదనాంతరం 'దేవత' వంటి పలు సీరియల్స్‌లలో నటించింది. ఈ నేపథ్యంలోనే సీరియల్ డైరెక్టర్ సురేశ్ పాలకుర్తిని పెళ్లి చేసుకున్నారు. వివాహనంతరం నటనకు బైబై చెప్పింది. కాని ప్రేక్షకులకు మరింత చేరువయ్యేందుకు యూట్యూబ్, ఇన్‌స్టా వంటి సోషల్ మీడియా ఖాతాల్లో యాక్టివ్‌గా ఉంది.
ఆమె తన యూట్యూబ్ ఛానెల్ 'వా వైష్ణవి'ని ప్రారంభించి తక్కువ సమయంలో 534K సబ్‌స్ర్కైబర్లను సంపాదించుకుంది. నటనకు దూరమైనప్పటికీ సోషల్ మీడియా ద్వారా అభిమానులకు అందుబాటులో ఉంటున్నారు. తాజాగా ఆమె మగ బిడ్డకు జన్మనివ్వడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Advertisement
Next Story