- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆ కారణంతోనే చరణ్ కొత్త ప్రొడక్షన్ హౌస్‌లోకి నిఖిల్‌ను తీసుకున్నాడా?
దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కొత్త ప్రొడక్షన్ హౌస్ ‘V మెగా పిక్చర్స్’.. UV క్రియేషన్స్ విక్రమ్‌తో జతకట్టిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ ప్రోడక్షన్ హౌస్ నుంచి మొదటి మూవీ నిఖిల్‌తో కలిసి ‘ఇండియా గేట్’ నిర్మిస్తున్నట్లు ప్రకటించారు. అయితే ముందు చిరంజీవి లేదా నాగబాబు లేదా పవన్‌తో తమ చిత్రాలు తీసి అదృష్టాన్ని పరీక్షించుకుంటారని అనుకున్నప్పటికీ.. ఇలా బయట హీరోతో ఎందుకు తీస్తున్నాడనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనికి ఓ కారణం ఉందట. చరణ్ ఇలా సంబంధంలేని హీరోతో కాకుండా మెగా హీరోతో లేదా అఖిల్ అక్కినేనితో సినిమా నిర్మిస్తే.. దానికి రామ్ చరణ్ ప్రోత్సాహం ఉందని జనాలు అనుకుంటారని ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Also Read..
రామ్ చరణ్ నిర్మాతగా ఫస్ట్ పాన్ ఇండియా మూవీ అప్డేట్
'ఉపాసన గారు మీ భర్తను ఎడ్యుకేట్ చేయండి '.. రామ్ చరణ్ ట్వీట్‌పై చర్చ