- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
30 మంది ఒకేసారి.. SEX చేస్తామని అడిగారు: తేజస్వీ
దిశ, సినిమా: బోల్డ్ బ్యూటీ తేజస్వి మదివాడ ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'కమిట్మెంట్' చిత్రం ఆగస్టు 19న విడుదలైన సంగతి తెలిసిందే. కాగా ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఆసక్తికర విషయాలు వెల్లడించింది తేజస్వి. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ గురించి చెప్తూనే బయటకూడా రోజులు బాగాలేవని చెప్పుకొచ్చింది. కొంతమంది కుర్రాళ్లు తనతో బ్యాడ్‌గా బిహేవ్ చేసినట్లు చెబుతూ ఎమోషనల్ అయింది.
'ఓ ఈవెంట్‌కు హాజరైనప్పుడు మత్తులో ఉన్న దాదాపు 30మంది కుర్రాళ్లు నాపై అటాక్ చేశారు. చాలా కష్టంగా వాళ్లనుంచి తప్పించుకున్నా. అలాగే ఇండస్ట్రీలో కూడా నాతో కమిట్మెంట్ కోసం ప్రయత్నించారు. వెంట పడ్డారు. ఫోన్లు చేసి విసిగించారు. కొంతమంది డైరెక్ట్‌గా సెక్స్ కావాలని అడిగితే.. మరికొంత మంది సిగ్నల్ ఇచ్చేవారు' అంటూ ఆందోళన వ్యక్తం చేసింది.
ఇవి కూడా చదవండి : షాకింగ్ సర్వే! పురుషుల కంటే.. మహిళలకే సెక్స్ పార్టనర్స్ ఎక్కువ!
అదే పనిగా సెక్స్‌లో పాల్గొంటున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి