- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Tamannaah హల్దీ ఫంక్షన్ పిక్స్ వైరల్..!
X
దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా అందం, నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈ మధ్యకాలంలో ఆమె పెళ్ళి గురించి రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. కాగా త్వరలో ముంబైకి చెందిన ఓ ప్రముఖ వ్యాపారవేత్తతో పెళ్లికి రెడీ అయ్యిందని, అందులో భాగంగానే సినిమాలను కూడా తగ్గించేసిందంటున్నారు ఫ్యాన్స్. అంతేకాదు తమన్నా కూడా పెళ్లికి ఓకే చెప్పేసిందట. ఆమె పెళ్లికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో రానుందని టాక్ వినిపిస్తోంది. అలాగే ఆమె మెహందీ పెట్టుకున్న ఓ ఫొటోను సోషల్ మీడియాలో పంచుకోగా 'కొంపదీసి తమన్నా సైలెంట్‌గా పెళ్లి చేసుకుంటున్నారా' అని నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ అవుతున్నాయి.
ఇవి కూడా చదవండి : రెండో పెళ్లికి సిద్ధమైన నటి మీనా.. వరుడు అతనేనంట?
Advertisement
Next Story