విభిన్న యాంగిల్స్‌లో రెచ్చగొట్టిన Tamannaah .. దారుణమైన కామెంట్స్

by Harish |   ( Updated:2022-12-03 14:34:48.0  )
విభిన్న యాంగిల్స్‌లో రెచ్చగొట్టిన Tamannaah .. దారుణమైన కామెంట్స్
X

దిశ, సినిమా: మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఇటీవల అందాల ఆరబోతలో రెచ్చిపోతోంది. గత కొంత కాలంగా ఆఫర్లు లేని భామ.. ఫ్యాన్స్‌ దూరమవుతారేమోననే భయంతో సోషల్ మీడియాలో బోల్డ్ షో చేస్తోంది. అయితే మాములుగానే నటీమణులందరికంటే తెల్లగా ఉండే తమన్నా స్కిన్ షోతో కుర్రాళ్లకు మతిపోతుంది. ఈ మేరకు ఇటీవలే ఫ్రెండ్స్‌తో కలిసి మాల్దీవుల్లో ఎంజాయ్ చేసిన బ్యూటీ.. పింక్ కలర్ దుస్తులు ధరించి సముద్ర అలల పై నడుస్తూ కవ్వించింది. అంతేకాదు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో భాగంగా సోఫాపై కూర్చున్న తమన్నా.. విభిన్న యాంగిల్స్‌తో కావాలనే యూత్‌ను ప్రొవోక్‌ చేసినట్లుగా అనిపించింది. ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతుండగా.. దారుణమైన కామెంట్స్ వస్తున్నాయి.

READ MORE

బెంగాలీలను అవమానించిన సీనియర్ నటుడు

Advertisement

Next Story