- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బ్రా లెస్ ఫొటో షూట్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న తాప్సీ(వీడియో)
దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ తాప్సీ పన్ను తెలుగులో పలు సినిమాల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది. ఆ తర్వాత బాలీవుడ్‌కు వెళ్లి టాలీవుడ్‌కు దూరమైంది. ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతోంది. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తన హాట్ హాట్ పొజ్‌లతో ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. తాజాగా, తాప్సీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో లోదుస్తులు వేసుకోకుండా ఉన్న ఫొటోలను షేర్ చేసింది. స్లీవ్ లెస్ రెడ్ టాప్ ధరించి నగలు పెట్టుకుని ఎద అందాలను చూపిస్తూ రెచ్చిపోయింది. దీంతో అది చూసిన నెటిజన్లు ఆఫర్ల కోసమే తాప్సీ ఇలాంటి ఎక్స్ పోజింగ్ చేస్తోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా ఈ కాముంట్స్‌పై తాప్సీ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.
Read more: మాజీ ప్రియుడి సక్సెస్ కోసం శ్రీరెడ్డి పూజలు.. అతడిని ఇంకా వదలలేదా..?
Shruti Haasan: గత ఆరేళ్లుగా నేను ఆ పని చేయలేదు.. వర్జిన్ ప్రశ్నకు నటి ఆన్సర్