- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘బిగ్ బాస్’ సీజన్ 7 ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన సురేఖా వాణి.. ?
X
దిశ, సినిమా: బుల్లితెరపై ప్రసారమవుతున్న రియాలిటీ షో ‘బిగ్ బాస్’ ప్రేక్షకుల్లో ఏ స్థాయి ఆదరణ పొందిందో చెప్పక్కర్లేదు. తెలుగులో ఇప్పటికే ఆరు సీజన్లు పూర్తి చేసుకోగా ఏడో సీజన్ సెప్టెంబర్ 3 నుంచి ప్రారంభం కానుంది. దీంతో ఈ కార్యక్రమం గురించి ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా కంటెస్టెంట్ల గురించి తరచూ ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. ఈ క్రమంలోనే ఈసారి సీజన్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖా వాణి , తన కూతురు సుప్రీత కూడా పాల్గొంటున్నట్లు వార్తలు పుట్టుకొచ్చాయి. దీనిపై తాజాగా సురేఖ స్పందించింది. ‘మేము బిగ్ బాస్ లోకి వెళ్తున్నాము అంటూ వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదు. గతంలో కూడా ఇలాంటి రూమర్స్ వచ్చాయి. కానీ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి మేము నెగెటివిటీ మూట కట్టుకోలేము’ అని క్లారిటీ ఇచ్చింది.
Advertisement
Next Story