- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
విజయ్ దేవరకొండకు హ్యాండ్ ఇచ్చిన సుకుమార్.. కారణం అదే!
దిశ, వెబ్‌డెస్క్: లైగర్ సినిమా ప్లాప్ కావడంతో విజయ్ దేవరకొండ నెక్ట్స్ సినిమాల విషయంలో చాలా జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్-సమంత జంటగా ఖుషి సినిమా రాబోతోంది. ఈ సినిమా షూటింగ్ సైతం దాదాపు పూర్తి కావచ్చినట్లు తెలుస్తోంది. అనంతరం దిల్ రాజు ప్రొడక్షన్‌లో ఓ సినిమా, గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమాకు విజయ్ ఓకే చెప్పాడు.
అయితే, వీటికంటే ముందే విజయ్.. సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడనే వార్తలు గతంలో వైరల్ అయ్యాయి. ప్రస్తుతం సుకుమార్ పుష్ప-2తో బిజీగా ఉన్నారు. విజయ్ తన నెక్ట్స్ రెండు ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నారు. దీంతో సుకుమార్ కాంబినేషన్‌లో విజయ్ సినిమా వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. దీనిపై ఇరువైపుల నుంచి ఎవరూ స్పందించడం లేదు. లైగర్ ప్లాప్ కాడవంతో విజయ్‌తో సినిమా చేయడానికి జంకుతున్నట్లు సమాచారం. మరి దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి: సుకుమార్ టీమ్ నుంచి బిగ్ అప్‌డేట్.. ‘పుష్ప3’ కూడా రాబోతుందా?