- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అన్నీ అమ్మకు నచ్చినట్లే.. నాకంటూ సొంత అభిప్రాయం లేదు: Sharukh Khan కూతురు
దిశ, సినిమా: షారుఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ తన తల్లిని అడగనిదే ఏ పని చేయనంటోంది. ‘ది అర్చీస్’తో బాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్న ఆమె రీసెంట్ ఇంటర్వ్యూలో పర్సనల్ అండ్ కెరీర్ విషయాలు షేర్ చేసుకుంది. ‘ఇంగ్లాండ్‌లో గ్రాడ్యూయేషన్ పూర్తిచేయగానే న్యూయార్క్‌లో యాక్టింగ్ స్కూల్లో నటనలో శిక్షణ తీసుకున్నా. స్కూల్, కాలేజీలోనూ వివిధ రకాల కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొనేదాన్ని’ అని చెప్పింది. అలాగే ఫ్యాషన్, డ్రెస్సింగ్ గురించి చెబుతూ ‘నా దుస్తులు ఇతరత్ర యాక్సెసరీలన్నీ కాస్త ఖరీదైనవే. ప్రత్యేకంగా డిజైన్ చేయించుకున్న ట్రెండీ డ్రెస్‌లు ఇష్టపడతా. అయితే అమ్మానాన్నల గైడెన్స్‌లోనే ప్రతి అడుగువేస్తాను. నా హెయిర్ స్టైల్ దగ్గరనుంచి, డ్రెస్సింగ్ వరకూ అన్నీ అమ్మనే అడుగుతాను. తను ఓకే అంటేనే నాకూ ఓకే. ప్రొడ్యూసర్ అండ్ ఇంటీరియర్ డిజైనర్‌గా రాణిస్తున్న అమ్మే నాకు స్ఫూర్తి’ అంటూ చెప్పుకొచ్చింది.
ఇవి కూడా చదవండి :
Ram Charan ను అక్కడే పెళ్లి చేసుకున్నా.. టైగర్ నాగేశ్వరరావు హీరోయిన్ కామెంట్స్ వైరల్