- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆ హీరోను ఇంకా పిచ్చగా ప్రేమిస్తున్నా.. ఇద్దరు పిల్లలున్నా లేడీ స్టార్ సింగర్ సంచలన కామెంట్స్
దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ సింగర్ శ్వేతా మోహన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈమె ‘సార్’ సినిమాలోని మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు అనే పాట పాడి తన గానంతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. ఉత్తమ గాయనిగా ఈమె నాలుగు ఫిల్మ్ ఫేర్ అవార్డులను కూడా అందుకుంది. అయితే శ్వేతా మోహన్ తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరై పలు ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చింది. ‘‘హీరో మాధవన్ అంటే నాకు చాలా ఇష్టం.
నేను 10 వ తరగతి ఉన్నప్పటి నుంచే ఆయన అంటే క్రష్ ఉంది. ఆ హీరోకు నేను పెద్ద వీరాభిమానిని. ఆయన నా గుండెకాయ. ఇప్పటికి కూడా మాధవన్ అంటే చచ్చేంత ఇష్టం. అమితాబ్ బచ్చన్ వంటి పెద్ద పెద్ద అగ్ర హీరోలను కలిసే చాన్స్ వచ్చింది. కానీ మాధవన్ ను ఇప్పటివరకు కలిసే అవకాశమే రాలేదు. ఇంత పెద్ద సింగర్ అయ్యిండి అతడ్ని కలవలేకపోయాను. లైఫ్ లో ఆ హీరోను ఒక్కసారైన కలిస్తానని నమ్మకం ఉంది. నేను స్కూల్ డేస్ నుంచి అతడ్ని ఎంతగా ఇష్టపడుతున్నానో చెబుతాను’’. అంటూ సింగర్ శ్వేత మోహన్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.