- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అక్కినేని ఇంటికి కోడలు అయ్యే అవకాశం వద్దు అనుకున్న స్టార్ హీరోయిన్..!
దిశ, వెబ్‌డెస్క్: అక్కినేని నాగార్జున గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అప్పుడు, ఇప్పుడు కూడా ఇండస్ట్రీలో గ్రీకు వీరుడుగా వెలుగుతున్నాడు అనడంలో అతిశయోక్తి లేదు. ఫ్యామిలీ సినిమాలు, లవ్ స్టోరీస్‌తో ఎంతో అభిమానులను దక్కించుకున్న నాగార్జున.. రామానాయుడు కూతురు లక్ష్మిని వివాహం చేసుకున్నారు. తర్వాత కొన్ని అనివార్య కారణాల చేత విడాకులు తీసుకుని విడిపోయారు. అప్పటికే వారికి నాగచైతన్య జన్మించాడు. ఇక విడాకుల అనంతరం.. హీరోయిన్ అమలను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అమలకు అఖిల్ పుట్టిన విషయం తెలిసిందే.
అయితే.. వీరు ఇద్దరు కంటే ముందు నాగార్జునను పెళ్లి చేసుకునేందుకు అవకాశం వచ్చిన స్టార్ హీరోయిన్ సుమలత. నాగార్జున తండ్రి అక్కినేని నాగేశ్వరరావు ‘నువ్వు చాలా లక్షణంగా, అందంగా ఉన్నావు. నీ హైట్‌కి తగ్గ కుర్రాడు విదేశాలలో ఉన్నాడు పెళ్లి చేసుకుంటావా అని’ సుమలతతో సరదాగా అన్నారట. ఆ వ్యక్తి ఎవరు అని అడగ్గా.. నా కొడుకు నాగార్జున అని బదులు ఇచ్చారట నాగేశ్వరరావు. దీంతో సుమలతకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక అక్కడ నుంచి వెళ్లిపోయిందట. ఈ విషయాన్ని స్వయంగా సుమలత ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు తెలిపారు. కాగా.. సుమలత వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Read More : ముఖానికి స్కార్ఫ్ కట్టుకున్న అమ్మాయితో నాగ చైతన్య సెల్పీ.. నెటిజన్లలో మొదలైన అనుమానాలు