- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
గుంటూరు కారం : మహేష్‌తో స్టార్ హీరోయిన్ స్పెషల్ సాంగ్
X
దిశ, సినిమా: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘గుంటూరు కారం’. మహేష్ బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్టుగా సరికొత్త స్టోరీతో త్రివిక్రమ్ ఈ సినిమా కథని ప్లాన్ చేశాడట. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఒకేసారి రిలీజ్ చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. ఇకపోతే ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉందనే విషయం తెలిసిందే. కాగా తాజా సమాచారం ప్రకారం ఈ సాంగ్‌లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ కనిపించబోతున్నట్లు టాక్ వినపడుతుంది. గతంలో ఈ నటి మహేష్‌తో ‘భరత్ అనే నేను’ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ఇక ఈ వార్త గురించి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.
Read More..
మహేష్ బాబు, నమ్రతల ప్రేమను కృష్ణ అంగీకరించకపోవడానికి కారణం ఇదే..!
Advertisement
Next Story