పెళ్లికి ముందే అక్కడ కాపురం పెట్టి ఏం ఎంజాయ్ చేస్తున్నార్రా బాబు.. ఇన్నాళ్లకు బయటపడ్డ స్టార్ హీరో-హీరోయిన్ ఎఫైర్?

by Anjali |
పెళ్లికి ముందే అక్కడ కాపురం పెట్టి ఏం ఎంజాయ్ చేస్తున్నార్రా బాబు.. ఇన్నాళ్లకు బయటపడ్డ స్టార్ హీరో-హీరోయిన్ ఎఫైర్?
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత రోజుల్లో యువత పెళ్లికి ముందే కాపురం పెట్టేస్తున్నారు. యువత ఎక్కువగా ఇదే పద్ధతిని లైక్ చేస్తోంది కూడా. ఒకరినొకరు చూసుకోగానే ప్రేమలో పడటం.. ఐ లవ్ యూలు చెప్పుకోవడం, అబ్బాయి ప్రేమను అమ్మాయి యాక్సెప్ట్ చేయగానే డే అండ్ నైట్లు చెట్టాపట్టాలేసుకుని తిరగడం ఈ రోజుల్లో కామన్ అయిపోయింది. ఈ క్రమంలో ఇరువురి ఒప్పందం ప్రకారం డేటింగ్ చేయడం.. ప్రేమ కొంతకాలం కంటిన్యూ అయ్యాక.. ఇష్టముంటే వివాహం చేసుకోవడం.. లేదంటే టాటా బైబై నీకు నాకు సెట్ కాదని బ్రేకప్ చెప్పుకోవడం ఇటీవల కాలంలో ఇలాంటివి చూస్తూనే ఉన్నాం.

అయితే బాలీవుడ్-టాలీవుడ్-కోలీవుడ్ ఇండస్ట్రీల్లో కూడా ఇదే జరుగుతుందని జనాలు తరచూ సోషల్ మీడియాలో చర్చించుకుంటోన్న విషయం తెలిసిందే. కాగా తాజాగా ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ కలిగున్న హీరో అండ్ హీరోయిన్.. పెళ్లి కాకముందే సీక్రెట్ గా కాపురం పెట్టేశారట. ఇన్నాళ్లు సీక్రెట్ గా ఉంచిన వీరి రిలేషన్ ఓ వ్యక్తి ద్వారా బయటపడటంతో ఈ న్యూస్ బాలీవుడ్ ఇండస్ట్రీని కుదిపేస్తుంది. ఆ హీరో-హీరోయిన్ లిప్ లాక్ పెట్టుకుంటూ, ఎక్కడెక్కడో చేతులేసుకుంటూ ఫొటోలకు ఫోజులిచ్చారట. ఓ ప్లేస్‌లో ఎంజాయ్ చేసి.. మళ్లీ ఎవరి షెడ్యూల్‌లో వారు ముందులాగానే ఏం తెలియనట్లు ఫుల్ బిజీగా గడిపేస్తున్నారట. ఈ వార్త విన్న జనాలు పెళ్లికి ముందే ఈ రేంజ్‌లో ఎంజాయ్ చేయడం ఏంట్రా బాబు అంటూ బోల్డ్ కామెంట్లతో యువత రెచ్చిపోతుంది.

Advertisement

Next Story

Most Viewed