- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్టార్ హీరో కొడుకు ‘గే’.. సంచలనం సృష్టిస్తున్న ట్వీట్
దిశ, వెబ్‌డెస్క్: సినీ సెలబ్రెటీలకు సంబంధించి వార్తలు సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతుంటాయి. ఇలా వచ్చే కొన్ని వార్తలు అంతగా ఎవరూ పట్టించుకోరు కానీ.. మరి కొన్ని రూమర్స్ మాత్రం సంచలనం సృష్టిస్తాయి. ప్రస్తుతం ఇలాంటి న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తనకు తాను దుబాయ్ సెన్సార్ బోర్డు సభ్యుడిని అని చెప్పుకునే ఓ వ్యక్తి బాలీవుడ్ గురించి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటాడు. సెలబ్రెటీలపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ హాట్ టాపిక్ అవుతున్నాడు. అతడు మరెవరో కాదు ఉమైర్ సంధు.
గతంలో కొంత మంది బాలీవుడ్, టాలీవుడ్ స్టార్ హీరోలపై సంచలన కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచిన అతను.. ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కుమారుడు ‘గే’ అంటూ ట్వీట్ చేశాడు. ఈ మేరకు ‘‘బ్రేకింగ్ న్యూస్: సైఫ్ అలీఖాన్ తనయుడు ఇబ్రహీం అలీఖాన్ "గే"గా బయటకొచ్చాడు. ఓరి దేవుడా ! స్టార్ కిడ్స్‌కి ఏమి జరిగింది, ఎందుకు వీళ్లంత స్వలింగ సంపర్కుడిగా మారిపోతున్నారు’’ అంటూ కాప్షన్ ఇచ్చి పోస్ట్ చేశాడు. కాగా.. దీనికి సంబంధించిన ట్వీట్ ప్రస్తుతం వైరల్‌గా మారడంతో దీనిపై నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు.