- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
స్టార్ హీరో మమ్ముట్టి ఇంట తీవ్ర విషాదం..

X
దిశ, వెబ్ డెస్క్: మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన తల్లి ఫాతిమా ఇస్మాయిల్(93) మృతి చెందారు. పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె కొచ్చిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు మరణించింది. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు మమ్ముట్టికి సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలుపుతున్నారు. ఫాతిమా ఇస్మాయిల్ అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం నిర్వహించనున్నట్టు సమాచారం.
Also Read...
బ్రేకింగ్: నిర్మాత నవీన్ ఎర్నేనికి అస్వస్థత.. హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు
Next Story