SSMB 28: మహేష్ SSMB 28 కు ఇంత క్రేజ్ ఏంటి స్వామి!

by Prasanna |   ( Updated:2023-03-04 09:29:23.0  )
SSMB 28: మహేష్ SSMB 28 కు ఇంత క్రేజ్ ఏంటి స్వామి!
X

దిశ, వెబ్ డెస్క్: స్టార్ హీరోల సినిమాలు సెట్స్ పైకి వెళ్లడమే ఆలస్యం వెంటనే బిజినెస్ డీల్స్ భారీగా జరుగుతాయన్న విషయం మనకి తెలిసిందే. క్రేజీ కాంబినేషన్ అయితే పోటీ పడి మరి థియోట్రికల్, నాన్ థియోట్రికల్ రైట్స్ దక్కించుకుంటున్నారు. ఓటిటి సంస్థలు అయితే నువ్వా ? నేనా ? అంటున్నాయి.

ఇప్పటికే మహేష్ బాబు నటిస్తున్న SSMB 28 ఓటిటి డీల్ క్లోజ్ అయినట్టు తెలుస్తుంది. 11 ఏళ్ల తరవాత మహేష్ , త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో 80 కోట్లకు పైగా ఓటిటి డీల్ ఎప్పుడో క్లోజ్ అయినట్టు టాక్. ప్రముఖ ఓటిటి సంస్థ నెట్ ఫ్లెక్స్ డిజిటల్ రైట్స్ దక్కించుకుందని అంటున్నారు. అలాగే థియోట్రికల్ బిజినెస్ కూడా మొదలయిందని తెలుస్తుంది. ఈ మేరకు నైజాం రైట్స్‌ని సొంతం చేసుకున్నాడు.

Also Read:

1.JR.NTR 30: NTR 30 నుంచి బిగ్ అప్డేట్.. అభిమానులకు పండగే!

2.మంచి ఆఫర్స్ వస్తే గ్లామర్ డోస్ పెంచేస్తానంటున్న ప్రియా ప్రకాష్!

Advertisement

Next Story