- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
SS Rajamouli: నా భార్య చావుబతుకుల్లో ఉన్నా దేవుడికి మొక్కలేదు: రాజమౌళి సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: తెలుగు సినిమాను అస్కార్ లెవల్‌కు తీసుకెళ్లిన ఘనత దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి సొంతం. అంతులేని ఆత్మవిశ్వాసం, చేసే పనిపై నిబద్ధత ఆయనను అత్యున్నత శిఖరాలకు తీసుకెళ్లింది. బాహుబలితో దేశ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ఆయన.. తాజాగా ఆర్ఆర్ఆర్‌తో ప్రపంచ వ్యాప్తంగా తనకంటూ ఓ క్రేజ్‌ను సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతోన్న ‘Modern Masters’ వెబ్ సిరీస్‌లో తన మనసులో మాటను బయటపెట్టారు. దేవుడిని నమ్మని వారు నీతి నిజాయితీలతో ఉంటారని షాకింగ్ కామెంట్స్ చేశారు. చివరకు తన భార్యకు యాక్సిడెంట్ అయి చావుబతుకుల్లో ఉన్నప్పుడు కూడా తాను దేవుడికి మొక్కలేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. దేవుడిపై ఆయన చేసిన కామెంట్స్ చూసిన నెటిజన్లు రాజమౌళి నాస్తికుడని చెప్పేందుకు పర్‌ఫెక్ట్ ఉదహరణ అని కామెంట్ చేస్తున్నారు.