షారుఖ్ అలా చేస్తాడని కలలో కూడా ఊహించలేదు.. సంజీత

by Prasanna |   ( Updated:2023-06-19 07:18:43.0  )
షారుఖ్ అలా చేస్తాడని కలలో కూడా ఊహించలేదు.. సంజీత
X

దిశ, సినిమా: బాలీవుడ్ యంగ్ బ్యూటీ, ‘ఫీల్స్ లైక్ ఇష్క్’ ది ఫేమ్ సంజీతా భట్టాచార్య.. షారుఖ్ ‘జవాన్’ సినిమాలో అవకాశం రావడంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఇటీవల ఓటీటీ వేదికగా వచ్చిన ‘బ్రోకెన్ న్యూస్’ షోలలో నటించి భారీ పాపులారిటీ దక్కించుకున్న నటి.. ఈ క్రమంలోనే ‘జవాన్’ చాన్స్ కొట్టేసింది. అయితే దీనిపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె.. ‘నేను ఏ రోజు షారుఖ్‌తో కలిసి పాడతాను, డ్యాన్స్ చేస్తానని కలలో కూడా ఎప్పుడూ ఊహించలేదు. నిజంగా ఇదొక డ్రీమ్‌లా అనిపిస్తోంది. చాలా ఆనందంగా ఉంది’ అని చెప్పింది. అలాగే తాను మ్యూజిక్ డైరెక్టర్ అని తెలుసుకున్న షారుఖ్.. తనకోసం ఓ బ్యూటీఫుల్ గిటార్, మైక్రోఫోన్ కూడా గిఫ్ట్‌గా ఇచ్చినట్లు చెప్తూ మురిసిపోయింది.

Read More: SreeLeela : ప్యాంట్ మరచిపోతే ఎలా బంగారం.. శ్రీలీలపై హాట్ కామెంట్స్..

Advertisement

Next Story