- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రాహుల్ సిప్లిగంజ్‌తో ప్రేమలో పడిన శ్రీముఖి.. స్వయంగా వెల్లడించిన యాంకర్
దిశ, సినిమా: బుల్లితెర స్టార్ యాంకర్ శ్రీముఖి గురించి సుపరిచితమే. ఈ ముద్దుగుమ్మ ఓ వైపు తన యాంకరింగ్ అదరగొడుతూనే మరోవైపు మూవీల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ప్రస్తుతం శ్రీముఖి స్టార్ మా లో ‘సూపర్ సింగర్’ అనే ఓ రియాలిటీ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా దీనికి సంబంధించిన ప్రోమో ఒకటి రిలీజైంది. ఈ వీక్ సింగర్స్ అంతా రెట్రో నేపథ్యంలో సాంగ్స్ పాడుతున్నారు. ఈ ప్రోమోలో జడ్జ్ లిరిసిస్ట్ అనంత్ శ్రీరామ్, శ్రీముఖితో డాన్స్ చేస్తూ, సైగా చేస్తాడు. దీంతో తను స్పందించి.. ఈ తుంటరి అబ్బాయి ఇలా చేస్తాడని అప్పుడే అనుకున్నాను. కానీ నేను మీతో లవ్‌లో లేనని.. రాహుల్ సిప్లీగంజ్ ప్రేమలో ఉన్నానని వెల్లడించింది. దీనికి సంబంధించిన ప్రోమో నెట్టింట వైరల్ అవుతుంది. ఇక శ్రీముఖి ఎప్పటి నుంచో ఓ వ్యక్తితో ప్రేమలో ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. కాగా త్వరలో ఈ బ్యూటీ గుడ్‌న్యూస్ చెప్పనుందని ఫ్యాన్స్ హ్యాపీ కామెంట్స్ పెడుతున్నారు.