- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'DJ Tillu 2 కు నో చెప్పిన Actress Sree Leela
దిశ, సినిమా: 'పెళ్లి సందడి' సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన శ్రీలీల మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకుంది. ఒక్క సినిమాకే స్టార్ స్టేటస్ సంపాదించిన ఈ భామ చేతిలో కొన్ని మంచి ప్రాజెక్టులు ఉన్నాయి. అసలు విషయం ఏంటి అంటే ఇటీవల సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించిన 'డీజే టిల్లు' చాలా తక్కువ బడ్జెట్‌తో రూపొంది, ఊహించని విధంగా భారీ కలెక్షన్లను సాధించింది.
దీంతో ఈ సినిమా సీక్వెల్‌పై అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో శ్రీలీల 'డీజే టిల్లు' మూవి సీక్వెల్‌లో నటించే చాన్స్ దక్కించుకుంది. సినిమాకు ఓకే చెప్పడమే కాదు, ఏకంగా షూటింగ్ వరకు వెళ్లిందట. కానీ ఊహించని విధంగా 'డీజే టిల్లు 2' నుంచి శ్రీ లీల తప్పుకున్నట్లు సమాచారం. కారణం తెలియదు కానీ షూటింగ్ ప్రారంభించిన రెండు రోజులకే తను షూటింగ్ నుంచి డ్రాప్ అయిందని తెలుస్తోంది.
Also Read: చివరి నిమిషంలో ఆగిపోయిన అల్లూరి సినిమా.. కారణం ఇదే?