Sreeja: తనను నా జీవితంలోకి పంపిన దేవుడికి థాంక్స్.. శ్రీజ పోస్ట్ వైరల్

by Vinod kumar |   ( Updated:2023-04-28 14:45:25.0  )
Sreeja: తనను నా జీవితంలోకి పంపిన దేవుడికి థాంక్స్.. శ్రీజ పోస్ట్ వైరల్
X

దిశ, సినిమా: చిరంజీవి చిన్న కూతురు శ్రీజ కొణిదెల లేటెస్ట్ పోస్ట్ వైరల్ అవుతోంది. తన బెస్ట్ ఫ్రెండ్ స్వాతి నిమ్మగడ్డ బర్త్ డే సందర్భంగా కలిసిన ఫొటోలను షేర్ చేసిన శ్రీజ.. ‘ఈ ఆశీర్వాదాన్ని అందించినందుకు విశ్వానికి ధన్యవాదాలు. లవ్ యూ స్వాతి’ అని పోస్ట్ పెట్టింది. కాగా దీనిపై స్పందిస్తున్న నెటిజన్స్.. ‘నిమ్మగడ్డ ఫ్యామిలీని అల్లు అండ్ మెగా కుటుంబం ఎందుకంత క్లోజ్‌గా ట్రీట్ చేస్తుంది?’ ‘పుడితే మీలాగా పుట్టాలమ్మా.. హ్యాపీగా ఉండొచ్చు’ అని కామెంట్స్.

Advertisement

Next Story

Most Viewed