- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అక్కినేని నాగేశ్వరరావు ప్రత్యేకమైన సినిమాల్లో ఆగస్టులో విడుదలైనవి ఏవో తెలుసా?
దిశ, వెబ్‌డెస్క్: దివంగత సీనియర్ హీరో అక్కినేని నాగేశ్వర రావు ఒకప్పుడు ఎన్నో చిత్రాల్లో నటించి ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న హీరోల్లో ఆయన ఒకరు. ‘ధర్మపత్ని’ సినిమాతో సినీ రంగంలోకి అడుగు పెట్టారు. అప్పటినుండి రకరకాల తెలుగు, తమిళ సినిమాలలో 75 సంవత్సరాల పైగా నటించాడు. మూడు ఫిల్మ్ ఫేర్ తెలుగు అత్యుత్తమ నటుడు పురస్కారాలు అందుకున్నాడు. కొంత కాలం తర్వాత ఆయన వారసుడు నాగార్జునను మనవళ్లు అఖిల్, నాగచైతన్యలను ఇండస్ట్రీకి తీసుకువచ్చారు. అయితే ఆయన దాదాపు 256 సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఆయన చనిపోయే ముందు తన కుటుంబ సభ్యులు నాగార్జున, నాగచైతన్య, అఖిల్‌తో నటించిన చిత్రం ‘మనం’.
అక్కినేని నాగేశ్వరరావు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ 2014 జనవరి 22న తుది శ్వాస విడిచారు. నాగేశ్వర రావు సినిమాలంటే ఇప్పటికీ చాలా మంది అభిమానులు పడిచచ్చిపోతారు. అయితే ఆగస్టులో ఆయన సినిమాల్లో దాదాపు 23 ప్రత్యేకమైనవి ఆగస్టులో రిలీజ్ అయ్యాయి. అవెంటో ఇక్కడ తెలుసుకుందాం. 1946లో ముగ్గురు మరాఠీలు, 1951 స్త్రీ సాహసం (తమిళం), 1955 సంతానం, వదిన,1958 ఆడపెత్తనం,1959 అతిశయ పెణ్ (తమిళం),1960 అభిమానం, 1962 కులగోత్రాలు,1963 పునర్జన్మ,1965 ప్రేమించి చూడు,1967 వసంతసేన, 1968 బంగారు గాజులు,సుడిగుండాలు, 1969 భలే రంగడు,1971 రంగేళీరాజా, 1973పల్లెటూరిబావ,1977 చాణక్య చంద్రగుప్త,1981 గురుశిష్యులు, ప్రేమమందిరం,1982 శ్రీరంగనీతులు,1984 వసంతగీతం,1987 అగ్నిపుత్రుడు వంటి చిత్రాలు విడుదలై అందరినీ ఆకట్టుకున్నాయి.
Read More: రోజంతా కౌగిలించుకోవడం, ముద్దులివ్వడానికే సరిపోతుంది.. అలియా కామెంట్స్ వైరల్