SPB Birthday: 16 ప్రాంతీయ భాషల్లో పాడిన గాన గంధర్వుడి ఎస్పీ బాలు జయంతి నేడు

by Prasanna |   ( Updated:2023-06-04 03:41:06.0  )
SPB Birthday: 16 ప్రాంతీయ భాషల్లో పాడిన గాన గంధర్వుడి   ఎస్పీ బాలు జయంతి నేడు
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రముఖ లెజెండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 77వ జయంతి నేడు. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ..అని తేడా లేకుండా అన్ని ప్రదేశాల్లో పండుగలా జరుపుకుంటారు. బాల సుబ్రహ్మణ్యం నేడు మన మధ్య లేరు. ఆ గాన గంధర్వుడి జన్మ దినం . కరోనా మహమ్మారి కారణంగా ప్రాణాలు విడిచారు. నేడు అయన అభిమానులు ఎస్పీ బాలు 77వ జయంతి జరుపుకుంటూ..సోషల్ మీడియాలో అతని పాటలు మారు మోగుతున్నాయి. అతని కెరియర్లో 40 వేలకు పైగా పాటలు పాడారు. ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 16 భాషల్లో పాడిన భారతీయ సింగర్ గా రికార్డుకెక్కారు.

Advertisement

Next Story