- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మా పెళ్లి ఇలాగే జరుపుకోవాలనుకున్నాం.. సొనాలి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X
దిశ, సినిమా: బ్యూటీఫుల్ యాక్ట్రెస్ సొనాలి సెగల్, బిజినెస్‌మెన్ అశేష్‌లా పెళ్లి బుధవారం ముంబైలో కన్నుల పండుగగా జరిగింది. నూతన దంపతులిద్దరూ సాంప్రదాయ దుస్తుల్లో అట్రాక్ట్ చేశారు. పింక్ లెహంగాలో సొనాలి దర్శనమివ్వగా.. వైట్ చుడిదార్‌లో అశేష్ అందంగా కనిపించారు. ఇదిలావుంటే వివాహం అనంతరం మీడియాతో మాట్లాడిన సోనాలి.. నిజానికి ఈ పెళ్లి చాలా సింపుల్‌గా చేసుకోవాలని నిశ్చయించుకున్నట్లు తెలిపింది. ‘అశేష్.. నేను మా మ్యారేజ్ సాధారణ వివాహంగానే జరుపుకోవాలని బలంగా ఫిక్స్ అయ్యాం. ఎందుకంటే ఈ అందమైన క్షణాలను మేము ప్రైవేట్ మూమెంట్‌గా భావించాం. అందుకే ఎక్కవ మందిని ఆహ్వానించలేదు. మా జీవితంలో ఈ కొత్త దశను కలిసి అన్వేషించడానికి అతృతగా ఎదురుచూస్తున్నాం’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం వైరల్ అవుతున్న పెళ్లి ఫొటోల్లో నటి అందాలను నెటిజన్లు పొగిడేస్తున్నారు.
Advertisement
Next Story