బెడ్‌రూమ్‌ అనుభవం లేదని వదిలేసిన ప్రియుడు.. 35ఏళ్లుగా కన్యగానే ఉంటూ

by sudharani |
బెడ్‌రూమ్‌ అనుభవం లేదని వదిలేసిన ప్రియుడు.. 35ఏళ్లుగా కన్యగానే ఉంటూ
X

దిశ, సినిమా : న్యూజెర్సీకి చెందిన డ్యాన్సర్, కమెడియన్ సోనాలీ చంద్ర.. డేటింగ్, సెక్స్ రిలేషన్‌ గురించి మాట్లాడింది. ఇప్పటివరకు తొమ్మిదిమంది మగాళ్లతో డేటింగ్ చేశానన్న ఆమె.. బెడ్‌రూమ్‌ అనుభవం లేదనే కారణంగా అందరూ వదిలేసినట్లు చెప్పింది. అయితే మరోసారి డేటింగ్‌లోకి వెళ్లడం కష్టంగా మారిందన్న సోనాలి.. తల్లిదండ్రులు భారతీయులు కావడం వల్ల సెక్స్ రిలేషన్ కన్నా నిజమైన ప్రేమపైనే ఎక్కువ నమ్మకం ఉందని తెలిపింది.

ఇక 26 ఏళ్ల వయసులో మొదటిసారి ముద్దు ఫీలింగ్ చూశానన్న నటి.. 35ఏళ్ల వయసొచ్చిన శృంగారం అనుభవం లేదని చెబితే ఎవరూ నమ్మట్లేదని, తనను ఆడ దెయ్యంగా భావిస్తున్నారని వాపోయింది. ఇక అపార్ట్‌మెంట్‌లో ఒంటరిగా ఉండటం వల్ల భావోద్వేగాలను కంట్రోల్ చేయడానికి రాత్రి 8 గంటల వరకే నిద్రపోతానన్న హాటీ.. వీకెండ్‌లో మాత్రం నైట్ ఎక్కువ టైమ్ వ్యాయమం చేస్తానని చెప్పింది. పేరెంట్స్ కారణంగా భారతీయ సాంప్రదాయాలపై గౌరవం కలిగివున్నందున వివాహానికి ముందు మరో వ్యక్తితో బెడ్ ఎక్కడం ఇష్టంలేదని, శృంగారాన్ని పవిత్రంగా భావిస్తానని పేర్కొంది. అయితే తన ఆలోచనలు రాజీపడమని సంకేతమిచ్చినప్పటికీ మిస్టర్ రైట్‌ను కలవాలనే ఆశతో డేటింగ్ యాప్‌లను పరిశీలిస్తున్నా.. అదృష్టం కలిసిరావట్లేదని చెప్పింది.

Advertisement

Next Story