- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
భర్తతో చెప్పులు మోయిస్తున్న హీరోయిన్.. వీడియో వైరల్
దిశ, సినిమా: బ్యూటిఫుల్ సోనాక్షి సిన్హా హ్యాండ్సమ్ జహీర్ ఇక్బాల్ ను రీసెంట్ గా లవ్ మ్యారేజ్ చేసుకుంది. మతాలు వేరు కావడంతో ముందుగా పెద్దల ఆమోదం లేకుండా పోయింది. కానీ ఆ తర్వాత అందరినీ ఒప్పించి.. రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. అటు ముస్లిం ఇటు హిందూ సాంప్రదాయాలు కాకుండా లీగల్ గా పెళ్లి చేసుకుని బెస్ట్ అనిపించుకున్నారు. ఇదిలా ఉంటే పెళ్లి అయిన వారం లోపే హాస్పిటల్ ముందు ప్రత్యక్షం కావడంతో సోనాక్షి ప్రెగ్నెంట్ అని.. అందుకే వివాహానికి ఒప్పుకోవాల్సి వచ్చిందని చర్చ జరిగింది.
ఇక తాజాగా వీరిద్దరి మరో వీడియో ట్రెండింగ్ లోకి వచ్చింది. షాపింగ్ వెళ్ళినప్పుడు ముందు జహీర్ నడుస్తుండగా.. సోనాక్షి కాళ్లకు చెప్పులు లేకుండా కనిపిచింది. సరిగ్గా జూమ్ చేస్తే ఆమె చప్పల్ జహీర్ చేతుల్లో ఉన్నాయి. మంచి అబ్బాయిని పెళ్లి చేసుకుంటే ఇలా ఉంటుందంటూ ఈ వీడియో వైరల్ అవుతుంది. అయితే కొందరు మాత్రం భర్తతో చెప్పులు మోయించడం ఏంటని కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి పద్ధతులు మానుకోవాలని సూచిస్తున్నారు.