సింగర్ గీతామాధురి భర్తకు యాక్సిడెంట్.. ఏమైందంటే?

by samatah |   ( Updated:2023-02-17 08:40:43.0  )
సింగర్ గీతామాధురి భర్తకు యాక్సిడెంట్.. ఏమైందంటే?
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రముఖ సింగర్ భర్త గీతామాధురి భర్త, నందు తాజాగా ప్రమాదానికి గురైనట్లు సమాచారం.అయితే ఓ ఫొటోలో నందూ కాలికి పట్టి కనిపించడంతో నందుకు చిన్న యాక్సిడెంట్ అయినట్లు ఉంది. కానీ ఈ విషయం బయటకు తెలియనివ్వలేదు అంటున్నారు వారి అభిమానులు. ఇక నందు కెరియర్ ప్రారంభంలో సైడ్ క్యారెక్టర్లు చేసుకుంటూ చివరకి హీరోగా నిలుదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నాడు. గతంలో సవారి సినిమాతో హిట్ కొట్టిన ఆయన ప్రస్తుతం సినిమాలు, క్రికెట్ కామెంటరీతో ఫుల్ బిజీగా ఉన్నాడు.

Advertisement

Next Story