- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నా నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదు.. సిద్ధార్థ్ విషయంలోనూ అంతే
దిశ, సినిమా : ఇండస్ట్రీలో అగుడుపెట్టినప్పటినుంచి ఇప్పటికి తనలో ఎలాంటి మార్పు రాలేదంటోంది బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాణీ. రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె కెరీర్ అనుభవాలను షేర్ చేసుకుంది. ‘మొదటినుంచి సినిమాల విషయంలో నేను తీసుకుంటున్న నిర్ణయాల్లో ఎలాంటి మార్పు లేదు. నిజంగా మూవీ చేయడమంటే ఒక పెద్ద కమిట్‌మెంట్. అందుకే కథల ఎంపికలో జాగ్రత్తగా ఉంటాను. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా.. లైఫ్‌లో ఎదురైన ఒక అనుభవంగా భావిస్తా. కొన్నిసార్లు విమర్శలు ఎదుర్కొన్నప్పుడు మరింత భిన్నంగా చేయాలని అనుకుంటాను’ అని చెప్పింది. ఇక భర్త సిద్ధార్థ్, తాను మంచి నటులుగా గుర్తింపును కాపాడుకోవడంపై నిరంతరం దృష్టిపెడతామన్న నటి.. ఈ రంగంలో తమ స్థానం పదిలంగా ఉంచుకునేందుకు చాలా కష్టపడ్డామని, ఇకపై కూడా ప్రేక్షకుల ప్రేమను పొందేందుకు అలాగే ముందుకెళ్తామని చెప్పుకొచ్చింది.
ఇవి కూడా చదవండి : Sanya Malhotra :సన్యా నటనకు ఫిదా అయిన అట్లీ.. మరో బంపర్ ఆఫర్ ఇచ్చాడుగా