- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Shriya Saran : తెల్ల చీరలో శ్రియ క్లాసిక్ లుక్..
దిశ, సినిమా: టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ శ్రియ శరణ్ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. దాదాపు అందరు స్టార్ హీరోలతో జతకట్టిన ఈ చిన్నది ఎంట్రీ ఇచ్చి ఇరవై యేళ్లు అవుతున్న ఇప్పటికి తనదైన గ్లామర్‌తో తెలుగు ఆడియన్స్‌ను అలరిస్తూనే ఉంది.ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్ కూడా స్టార్ట్ చేసి వరుస ప్రాజెక్ట్‌లతో ధూసుకుపొతుంది. ఇక పోతే ఓ బిడ్డకు తల్లిగా మాతృత్వాన్ని ఆస్వాదిస్తూనే ఇటు సోషల్ మీడియాలో తన అందాల ఆరబోతలో యంగ్ హీరోలకు పోటీ ఇస్తోంది శ్రియ. నాలుగు పదుల వయసు దాటిపోయినప్పటికి నిగనిగలాడే తన శరీరం చూపిస్తూ అందమైన ఫోటో షూట్ చేస్తుంది.
ఇందులో భాగంగా తాజాగా శ్రియా శరణ్ ‘మై సౌత్ దివా’ అనే మ్యాగజైన్ 2024 క్యాలెండర్ కోసం ఫోటో షూట్ చేసింది. కాగా ఈ కవర్ షూట్ నుండి కొన్ని ఫోటోలను తన ఇన్ స్టా ద్యారా పంచుకుంది. కాగా ఈ ఫోటోల్లో శ్రియ వైట్ సారీ లో స్లీవ్‌లెస్ బ్లౌజ్‌లో సొగసైన శైలిలో ఉంది. దానికి మ్యాచింగ్ చెవిపోగు ధరించి దేవకన్యలా ఉంది. ఇక ఈ పిక్స్ చూసిన నెటిజన్లు ‘ఇండియన్ సినిమా ఫీల్డ్ లో ఇప్పటికీ నువ్వే హాటెస్ట్ యాక్టరస్’ అంటూ ‘ఇప్పుడే ఇండస్ట్రీలోకి అఢుగుపెట్టిన 20ఏళ్ల నటిగా ఉంది’ అంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.
- Tags
- Shriya Saran