Lavanya Tripathi :లావణ్య త్రిపాఠీ పెళ్లి చీర ఖరీదు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

by samatah |   ( Updated:2023-06-15 06:00:17.0  )
Lavanya Tripathi :లావణ్య త్రిపాఠీ పెళ్లి చీర ఖరీదు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?
X

దిశ, వెబ్‌డెస్క్ : మెగా ఇంట్లో పెళ్లి సందడి మొదలవబోతుంది. మెగా ఫ్యామిలీలోకి లావణ్య త్రిపాఠీ కోడలుగా వెళ్లబోతుంది. దీంతో నాగబాబు ఇంట్లో సందడి, అంతా ఇంతా కాదు. ఇక మెగా వారసుల పెండ్లీలు ఇప్పటి వరకు ఎంత గ్రాండ్‌గా జరిగాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పర్లేదు.

దీంతో నాగాబాబు, వరుణ్ తేజ్ పెళ్లి అంగరంగ వైభవంగా చేయాలని నిర్ణయించుకున్నాడంట. అంతే కాకుండా మెగా ఫ్యామిలీ, లావణ్య త్రిపాఠీ పెళ్లి చీరపై స్పెషల్ ఫొకస్ పెట్టారంట.పెళ్లి చీర దాదాపు 40 లక్షలకు పైగా ఖర్చు పెట్టి తయారు చేస్తున్నారట మెగా ఫ్యామిలీ. మరీ ముఖ్యంగా మెగా ఫ్యామిలీ ఈ ఖరీదైన చీరను రాజస్థాన్‌లో చాలా స్పెషల్ గా డిజైన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే చీర ఖరీదు 40 లక్షలు అని తెలియడంతో చాలామంది నెటిజన్స్ ఈ విషయం తెలిసి నోరెళ్ళబెడుతున్నారు.

Also Read: రామ్ చరణ్- అల్లు అర్జున్ మధ్య విబేధాలు..! ఆ పోస్ట్‌తో క్లారిటీ

లావణ్యకు షాకిచ్చిన వరుణ్ తేజ్.. ఆ హీరోయిన్‌తో డేటింగ్ వెళ్తానంటూ షాకింగ్ కామెంట్స్..

Advertisement

Next Story