- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > గాసిప్స్ > బాత్ టవల్ చుట్టుకుని Shobhita Dhulipala హాట్ షో.. ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న పిక్స్
బాత్ టవల్ చుట్టుకుని Shobhita Dhulipala హాట్ షో.. ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న పిక్స్
X
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ యంగ్ బ్యూటీ శోభిత ‘గూఢచారి’ సినిమాతో తనకంటూ ఓ ప్రత్యేకమైన క్రేజ్ తెచ్చుకుంది. అంతేకాకుండా పలు భాషల్లో చిత్రాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంటుంది. ఈ అమ్మడు ఇటీవల నిత్యం వార్తల్లో నిలుస్తోంది. అక్కినేని హీరో నాగచైతన్య తో ఎఫైర్ నడిపిస్తోందని పలు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై వీరిద్దరు స్పందించినప్పటికీ సోషల్ మీడియాలో చర్చలు మాత్రం ఆగడం లేదు. ఇదిలా ఉంటే శోభిత తన ఇన్‌స్టాగ్రామ్‌లో అందాలను ఆరబోస్తూ రెచ్చిపోతుంది. తాజాగా, ఈ భామ గ్లోబల్ స్పా మ్యాగజైన్ కోసం ఇచ్చిన ఫోటో షూట్ లో శోభిత గతంలో కంటే కాస్త గ్లామర్ డోస్ పెంచి కుర్రాళ్ళకు పిచ్చెక్కించింది. ఏకంగా బాత్ టవల్ బాడీకి చుట్టుకుని అర్ధనగ్నంగా ఫొటోలకు ఫోజులు ఇచ్చింది. అందులో ఆమె థైయ్స్ షో చేయడంతో యూత్ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
Advertisement
Next Story