- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కిడ్నీ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న శివాంగీ.. ఎమోషనల్ నోట్ వైరల్
X
దిశ, సినిమా: ప్రముఖ నటి, ‘చిన్నారి పెళ్లి కూతురు 2’ ఫేమ్ శివాంగీ జోషి అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నట్లు తెలిపింది. ఈ మేరకు కొంతకాలంగా కిడ్నీ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న తాను ఇటీవలే ఆస్పత్రిలో చేరినట్లు తెలుపుతూ.. బెడ్‌పై పడుకుని చికిత్స తీసుకుంటున్న ఫొటోను నెట్టింట షేర్ చేసింది. ‘హలో.. మీ అందరికీ ఒకటి చెప్పాలి. కొద్దిరోజులుగా నేను కఠిన పరిస్థితులను ఎదుర్కొన్నాను. కిడ్నీ ఇన్ఫెక్షన్ వల్ల హాస్పిటల్‌లో చేరాను. ఫ్యామిలీ, ఫ్రెండ్స్, డాక్టర్స్ సపోర్టుతో ప్రస్తుతం కోలుకున్నా. నా ఆరోగ్యం బాగుపడాలని దేవున్ని కోరుకున్న వాళ్లందరికీ ప్రత్యేక ధన్యవాదాలు’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె షేర్ చేసిన పోస్ట్ వైరల్ అవుతుండగా నెటిజన్లు తనకు మద్దతుగా నిలుస్తూ పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read..
వామపక్షవాదులే వికీపీడియాను హైజాక్ చేశారు: కంగన
Advertisement
Next Story