- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బోల్డ్ క్యారెక్టర్స్ చేయడానికి సిద్ధమే.. కానీ ఆ ఫీలింగ్ రావొద్దు
దిశ, సినిమా : యంగ్ బ్యూటీ శివంగి జోషి బోల్డ్ సన్నివేశాల్లో నటించడంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ‘బెకబూ’ వెబ్ సిరీస్‌లో నటిస్తున్న ఆమె.. రీసెంట్ ఇంటర్య్వూలో తన అభిప్రాయాలను పంచుకుంది. ‘ఇప్పటి వరకు నేను చేయని పాత్ర లేదు. కానీ ఇందులో నా క్యారెక్టర్ కొత్తగా అనిపించింది. అలాగే ఇంటిమేట్ సీన్స్, బోల్డ్ క్యారెక్టర్స్ చేయడంలో ఎలాంటి ఇబ్బంది లేదు. అయితే దానికి ఒక లిమిట్ ఉంటుందనే విషయం గుర్తుంచుకుంటాను. రొమాంటిక్ సీన్స్ చేయాలా? వద్దా? అనేది ఆ ప్రాజెక్ట్, స్క్రిప్ట్ ఆవశ్యకతపై ఆధారపడి ఉంటుంది. దానికంటే ముందు నటీనటులు తమ కంఫర్ట్ జోన్ నుంచి బయటపడాల్సిన అవసరం ఉంది. ఇప్పటికీ నాతోపాటు చాలామంది ఒక పరిమితిని పెట్టుకున్నారు. దానిని దాటేందుకు సిద్ధపడట్లేదు’ అంటూ తన అభిప్రాయం వ్యక్తం చేసింది.
Read more:
మెగా అభిమానులకు గుడ్ న్యూస్.. రామ్ చరణ్ గేమ్ చేంజర్, ఫస్ట్‌లుక్ పోస్టర్ రీలీజ్