- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మహిళలపై శక్తిమాన్ కామెంట్స్.. సెక్స్‌కు ఆహ్వానిస్తున్నారంటే..
దిశ, సినిమా : ముఖేష్ ఖన్నా అంటే ఎవరో మనకు గుర్తుకు రాకపోవచ్చు కానీ 'శక్తిమాన్' అని చెప్తే మాత్రం ఇట్టే గుర్తుపట్టేస్తాం. బుల్లితెరపై మొదటి సూపర్ మ్యాన్‌గా 90's కిడ్స్‌కు సుపరిచితుడైన ముఖేష్.. తాజాగా మహిళల గురించి కొన్ని వ్యాఖ్యలు చేశాడు. ఈ మధ్య కాలంలో కొంతమంది అమ్మాయిలు సోషల్ మీడియా ద్వారా శృంగారంలో పాల్గొనేందుకు ఆహ్వానిస్తున్నారన్న నటుడు.. నిజానిజాలు తెలుసుకోకుండా ఆకర్షితులవుతున్న అమాయక పురుషులు ఆ తర్వాత మోసపోతున్నారని తెలిపాడు. 'దయచేసి ఇలాంటి మెసేజెస్ వాట్సాప్, సోషల్ మీడియాలో ద్వారా వస్తే వాటిని నమ్మి మోసపోకండి. ఎవరైనా అమ్మాయి ఒక అబ్బాయిని సెక్స్ కావాలని అడిగితే.. డెఫినెట్‌గా ఆమె అమ్మాయి కాదు. సెక్స్ రాకెట్ నిర్వహిస్తుందని అర్థం. ఎందుకంటే మన నాగరికత ఇంకా అంతలా దిగజారలేదు. సాధారణంగా మంచి లక్షణాలున్న అమ్మాయిలు ఇలాంటి విషయాలను ఎప్పుడూ బహిరంగంగా మాట్లాడలేరు. అలా మాట్లాడితే సమాజం నశించినట్లే' అంటూ పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
వీడు తండ్రేనా.. ఆ సమయంలో కూతురిపై అత్యాచారం.. విస్తుపోయే విషయాలు చెప్పిన బాలిక