- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
అమితాబ్ బచ్చన్ మనవడితో షారుఖ్ కూతురు డేటింగ్.. అడ్డంగా బుక్ అయిన స్టార్ కిడ్స్ (వీడియో)
![అమితాబ్ బచ్చన్ మనవడితో షారుఖ్ కూతురు డేటింగ్.. అడ్డంగా బుక్ అయిన స్టార్ కిడ్స్ (వీడియో) అమితాబ్ బచ్చన్ మనవడితో షారుఖ్ కూతురు డేటింగ్.. అడ్డంగా బుక్ అయిన స్టార్ కిడ్స్ (వీడియో)](https://www.dishadaily.com/h-upload/2024/06/29/347226-h5.webp)
దిశ, సినిమా: ఇండస్ట్రీలో చాలామంది సినీ సెలబ్రిటీలు ముందు డేటింగ్ చేసిన తర్వాతే పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. అయితే కొందరు మధ్యలో బ్రేకప్ చెప్పుకుని విడిపోతున్నారు. అయితే డేటింగ్ అనేది ప్రస్తుత కాలంలో కామన్ అయిపోయింది. తాజాగా, ఓ ఇద్దరు స్టార్ కిడ్స్ డేటింగ్లో ఉన్నట్లు వార్తలు జోరందుకున్నాయి. బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్, అమితాబ్ బచ్చన్ మనవడు ఆగస్య డేటింగ్లో ఉన్నట్లు పుకార్లు షికారు చేస్తున్నారు.
లండన్ నగరంలోని ఓ నైట్ క్లబ్లో వీరిద్దరు పార్టీలో ఎంజాయ్ చేస్తుండగా.. కెమెరాకు అడ్డంగా చిక్కారు. ప్రస్తుతం వారికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. దీంతో డేటింగ్లో ఉన్నారంటూ ప్రచారం మొదలైపోయింది. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ఈ విషయం తెలిసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు. అలాగే పెళ్లి చేసుకుంటారా డేటింగ్ మాత్రమేనా? అని పలు కామెంట్లు చేస్తున్నారు. కాగా, షారుఖ్ కూతురు ఈ మధ్యనే ది ఆర్చిస్ మూవీతో బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. ప్రస్తుతం ఓ సినిమా కూడా చేస్తుందట.