స్టార్ హీరోయిన్ సంచలన నిర్ణయం...?

by Shiva |   ( Updated:2023-06-17 10:02:22.0  )
స్టార్ హీరోయిన్ సంచలన నిర్ణయం...?
X

దిశ, వెబ్ డెస్క్ : వయసు మీద పడుతున్నా.. రోజుకు రోజుకు మరింత గ్లామరస్ గా కనిపిస్తుంది స్టార్ హీరోయిన్ త్రిష. ఈ మధ్యే మణిరత్నం దర్శకత్వంలో పోన్నియన్ సెల్వన్-1, 2 నటించి సిని విశ్లేషకుల నుంచి మంచి మార్కులే కొట్టేసింది. అయితే.. తాజాగా చిరంజీవికి జోడీగా త్రిష ఓ సినిమాలో నటిస్తోంది. కానీ, ఆ సినిమాలో సిద్దు జొన్నలగడ్డకు తల్లిగా త్రిష నటించడానికి అంగీకరించిందంటూ వార్తలు ఫిల్మ్ నగర్ లో చెక్కర్లు కొడుతున్నాయి. అయితే, ఈ విషయంలో మాత్రం చిత్ర యూనిట్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ, తల్లి పాత్రల వల్ల తన కెరీర్‌కు ఇబ్బంది కలుగుతుందేమోనని ఆమె అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Read more: Mia Khalifa: మియా ఖలీఫాను మిస్ అవుతున్నారా? ఆమె అందాలు ఆస్వాదించాలంటే ‘బిగ్ బాస్’ చూసేయండి

Advertisement

Next Story