- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ప్రతి మహిళా ఆ హీరోతో రొమాన్స్ చేయాలనుకుంటుందా.. ఆ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!
దిశ, సినిమా : అక్కినేని హీరో నాగార్జున గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన అందం మాత్రం ఇప్పటికీ తగ్గలేదు. ఈ ఎజ్‌లో కూడా ఆయన మన్మథుడులా కనిపిస్తూ అందరి చేత్ అందగాడు అనిపించుకుంటున్నాడు. 65 ఏళ్ల వయసులో 30 ఏళ్ల కుర్రాడిలా కనిపిస్తూ ప్రతి ఒక్కరినీ మాయ చేస్తుంటాడు. ఇక సీనియర్ హీరోయిన్ ఖుష్భూ నాగార్జున మంచి స్నేహితులు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నటి ఖుష్భై, నాగ్ గురించి ఆసక్తికర విషయాలను తన అభిమానులతో పంచుకుంది.
ఆమె ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నాగ్ ఇప్పటికీ మన్మథుడులా ఉంటాడు. ఆయనతో ప్రతి మహిళా డేట్‌కి వెళ్లాలి అనుకుంటుంది. ఇట్టే ప్రేమలో పడిపోతుందంటూ తెలిపి సంచలన కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. చిరంజీవి నిజంగా మన్మథుడే .. ఆయనను చూస్తే అమ్మాయిలు ఫిదా అయిపోతారు. ప్రతి ఒక్కరూ తనతో రొమాన్స్ చేయాలి అనుకుంటారు. ఇటీవల నా స్నేహితురాలు నాగ్‌ను కలిసిందంట. ఆమె నాకు కాల్ చేసి నాగ్ బాగున్నాడు. నేను ఆయనతో ప్రేమలో పడిపోయాను అని చెప్పిందంట. దీంతో నాగార్జునకు నేను మెసేజ్ చేశాను. మీకు ఇంకా అమ్మాయిల ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మా స్నేహితురాలు మీతో ప్రేమలో పడిపోయిందంట అని మెసేజ్ చేసిందంట. ప్రస్తుతం ఖుష్భూ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.