- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నటుడు నరేష్ కుమారుడు సంచలన వ్యాఖ్యలు.. మా డాడీకి మూడు పెళ్లీలు నాకు ఒక్కటి కూడా లేదంటూ..
దిశ, సినిమా : టాలీవుడ్ సీనియర్ యాక్టర్ నరేష్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈయన ఎన్నో సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. హీరోగాచ కమెడియన్‌గా చాలా సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించారు. కానీ ఆయన తన పర్సనల్ జీవితంలోని కొన్ని సమస్యల వలన ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటున్నారు.
నరేష్ , పవిత్రా లోకేష్‌తో రిలేషన్ పెట్టుకోవడంతో ఆ మధ్య ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ వచ్చారు. అంతే కాకుండా ఆయన ఆమెను పెళ్లి కూడా చేసుకున్నాడుంటూ వార్తలు రావడంతో తన రెండో భార్య నరేష్‌పై తీవ్రంగా మండిపడింది. తనకు విడాకులు ఇవ్వకుండా ఎలా వివాం చేసుకుంటాడంటూ ఫైర్ అయ్యింది. అయితే తాజాగా నరేష్‌కు సంబంధించిన మరో వార్త నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. అది ఏమిటంటే? నరేష్ పెద్ద కుమారుడు. నవీన్ కృష్ణకు ఇప్పటికీ వివాహం కాలేదు. ఆయనకు దాదాపు 45 ఏళ్లు ఉంటాయన్నట్లు సమాచారం. దీంతో తన కొడుక్కు పెళ్లి కూడా చేయకుండా నరేష్ మళ్లీ పెళ్లి అంటూ వార్తల్లో నిలవడం ఏంటీ, పిల్లలన్ని పట్టించుకోకుండా, తాను ఎంజాయ్ చేస్తారా అంటూ పలువురు సోషల్ మీడియా వేదికగా ఫైర్ అవుతున్నారు. ఇక దీనిపై స్పందించిన నవీన్, నేను ఆ విషయాలను ఎక్కువగా పట్టించుకోను, అది వాళ్ల ఆలోచనా విధానం, ట్రోలర్స్‌ను మనం ఆపలేం కదా .. ఆయన నా వివాహం గురించి నాకు తెలుసు, నా కెరీర్ బాగుంది? అనే క్లారిటీ నాు ఇప్పుడే వచ్చింది. నాకు ఎప్పుడు చేసుకోవాలనిపిస్తే అప్పుడే చేసుకుంటాను, ప్రస్తుతం నేను సింగిల్, మంచి అమ్మాయి దొరికితే వివాహం చేసుకుంటాను లేకపోతే ఇంతే అంటూ సమాధానం ఇచ్చారు. మాడాడీకి మూడు పెళ్లీలు.. నాకు పెళ్లి కావడంలేదు ఈ ట్రోలింగ్స్ గురించి నేను పట్టించుకోను అంటూ తెలిపారు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.