రూ. 15 కోట్ల కోసం నటుడి హత్య.. నమ్మించి మరీ

by sudharani |
రూ. 15 కోట్ల కోసం నటుడి హత్య.. నమ్మించి మరీ
X

దిశ, సినిమా: బాలీవుడ్ సీనియర్ నటుడు సతీష్ కౌశిక్‌ను తన భర్తే హత్య చేశాడని ఆరోపించింది ఢిల్లీకి చెందిన ఓ వ్యాపారి భార్య. ఈ కేసులో తన హజ్బెండే దోషి అని ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆయన దగ్గర రూ.15 కోట్లు తీసుకున్న భర్త.. నిర్మాత సతీశ్ కౌశిక్ తన డబ్బు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేయడంతో హత్య చేశాడని ఆరోపించింది. ఇందుకోసం కొన్ని మాత్రలను వినియోగించినట్లు తెలిపింది. కాగా దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story