- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డేంజరస్ వ్యాధితో బాధపడుతున్న హీరోయిన్.. ఏకంగా 46కిలోలు తగ్గడంతో..
X
దిశ, సినిమా : యంగ్ బ్యూటీ సారా అలీ ఖాన్ గతంలో పీసీఓడీతో బాధపడినట్లు తెలిపింది. ఈ వ్యాధి కారణంగా వెయిట్ బాగా పెరిగిపోవడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు పలు ఇంటర్వ్యూస్‌లోనూ వివరించింది. ఈ లైఫ్ స్టైల్ డిసీజ్‌ను చిన్న చిన్న మార్పులతో క్యూర్ చేసుకోవచ్చన్న సారా.. హీరోయిన్ అయ్యే టైమ్‌కు దాదాపు 46 కిలోలు తగ్గినట్లు తెలిపింది. అయితే ఇందుకు సంబంధించిన వార్త ఇప్పుడు ట్రెండ్ అవుతోంది. పట్టుదలతో కృషి చేస్తే సారా మాదిరిగా డిసీజ్ నయం అవుతుందంటున్న ఫ్యాన్స్.. కచ్చితంగా ఈ విషయంలో అందరికీ ఇన్‌స్పైరింగ్‌గా ఉంటుందని అంటున్నారు. ఇక రీసెంట్‌గా ‘జర హట్కే జర బచ్కే’ సినిమాతో హిట్ అందుకున్న బ్యూటీ.. ‘ఏ వతన్ మేరే వతన్’తో పాటు పలు ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది.
Read More: కొవిడ్ టైమ్‌లో రెండో బిడ్డను కోల్పోయిన హీరోయిన్.. ఆ ఘటన గురించి చెప్తే కన్నీరు రాక తప్పదు..
Advertisement
Next Story