- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పెళ్లికి ముందే ఆ వ్యాధి బారిన పడిన Samantha.. అందుకే..
దిశ, వెబ్‌డెస్క్ : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏమాయ చేసావే సినిమాతో తెలుగు ప్రేక్షుకును మాయ చేసింది ఈ ముద్దుగుమ్మ. ఇక తన అందం, నటనతో అనతి కాలంలోనే స్టార్ హోదా సంపాదించుకుంది. మొదటి సినిమాలోనే అక్కినేని నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత అనుకోని కారణాల వలన వారు విడిపోయారు. అప్పటి నుంచి సామ్, చైకి సంబంధించిన ఏ ఇష్యూ అయినా సరే సోషల్ మీడియాలో ట్రేండ్ అవుతూనే ఉంది. తాజాగా సమంతకు సంబంధించిన ఓ టాపిక్ నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. అదే మిటంటే?
సమంత పర్సనల్ లైఫ్ గురించి అందరికీ తెలిసిందే. ఈ అమ్మడు చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చింది. ఇక సమంత ఒకప్పుడు 500 రుపాయల కోసం ఉద్యోగం చేసేది. అలాంటి తాను ఇప్పుడు ఏకంగా కోట్లలో పారితోషకం తీసుకుంటూ నెంబర్ వన్ స్టేజికి ఎదిగి పోయింది. ఆమె ఈ స్థాయికి రావడానికి ఎంత కష్టపడ్డారో మనందరికీ తెలిసిందే. అయితే సమంత పెళ్లికి ముందే ఓ వ్యాధి బారిన పడిందంట. దీంతో సామ్ చాలా ఇబ్బంది పడినట్లు సమాచారం. అందుకే తాను కొన్ని రోజులు షూటింగ్‌కు కూడా హాజరు కానట్లు తెలుస్తోంది. సమంత 2012లో పాలిమర్ పాస్ లైట్ ఏరాప్షన్ అనే వ్యాధి బారిన పడింది. చివరికి అనేక ఇబ్బందులకు మధ్య చికిత్స తీసుకొని నార్మల్ అయింది. ప్రస్తుతం ఈ ఇష్యూ సోషల మీడియాలో వైరల్ అవుతుంది.
- Tags
- samantha