నువ్వు లేకుండా నేనేం చేయగలను.. సమంత పోస్ట్‌తో ఫ్యాన్స్ ఖుష్.. చైతుని చూశాకే..

by Sujitha Rachapalli |
నువ్వు లేకుండా నేనేం చేయగలను.. సమంత పోస్ట్‌తో ఫ్యాన్స్ ఖుష్.. చైతుని చూశాకే..
X

దిశ, సినిమా : బ్యూటిఫుల్ సమంత పెళ్లి, విడాకులు ఎప్పుడూ ఎవర్ గ్రీన్ టాపిక్. కానీ చైతూతో ఎందుకు విడిపోయింది అనేది మాత్రం ఇప్పటి వరకు క్లారిటీ లేదు. మేడ్ ఫర్ ఈచ్ అదర్‌లా కనిపించే జంట అసలు ఎందుకు డైవోర్స్ తీసుకున్నారనేది ఇప్పటికీ ఫ్యాన్స్ కు సమాధానం లేని ప్రశ్నే. అయినా చర్చ జరుగుతూనే ఉంటుంది.దీంతోపాటు ఇటు సామ్ హెల్త్ ఇష్యూ, అటు చై గర్ల్ ఫ్రెండ్స్ టాపిక్ ట్రెండింగ్ లోనే ఉంటుంది.

ఇక ఈ మధ్య ప్రైమ్ వీడియో నిర్వహించిన కార్యక్రమానికి ఇద్దరు అటెండ్ అవడం వల్ల మళ్లీ వీరిద్దరి మధ్య ప్రేమ చిగురిస్తే బాగుండని ఆశ పడుతున్నారు అభిమానులు. ఈ క్రమంలో సమంత లేటెస్ట్ ఇన్ స్టా స్టోరీ చూసిన ఫ్యాన్స్ షాక్ అయ్యారు. ' నువ్వు లేకుండా నేనేం చేయగలను ' అన్న పోస్ట్ చూసి చై గురించే అనుకున్నారు. కానీ తీరా చూస్తే ఆ పోస్ట్ కాఫీ గురించి అని అర్థమై నిరాశ చెందామని అంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed