అరుదైన రికార్డ్ సొంతం చేసుకున్న Samantha Ruth Prabhu

by samatah |   ( Updated:2023-07-22 06:42:04.0  )
అరుదైన రికార్డ్ సొంతం చేసుకున్న Samantha Ruth Prabhu
X

దిశ, వెబ్‌డెస్క్ : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏమాయ చేశావే సినిమాతో తెలుగు చిత్రపరిశ్రమకు పరిచమైన ఈ ముద్దుగుమ్మ అనతి కాలంలోనే స్టార్ హీరో హోదా సంపాదించుకుంది. తాజాగా ఈ బ్యూటీ అరుదైన రికార్డ్ సొంతం చేసుకుంది. స్టార్స్ ఇండియా ఎప్పటికప్పుడు మన దేశంలో నెంబర్ హీరో.. హీరోయిన్ అనే విషయమై సర్వేలు నిర్వహిస్తూ ఉంటోంది. ఏ భాషకు సంబంధించిన ఆ భాషతో పాటు దేశ వ్యాప్తంగా సర్వే నిర్వహిస్తూ ఉంటుంది. తాజాగా జూన్ నెలకు సంబంధించిన సర్వేను తాజాగా విడుదల చేసింది. ఇందులో మన దేశంలోనే మోస్ట్ పాపులర్ ఫీమేల్ స్టార్‌గా సమంత నిలిచింది. దీంతో సమంత అభిమానులు ఆనందంతో మునిగితేలుతున్నారు.

Read more : Movie News & Gossips

Advertisement

Next Story