అవి పెంచుకోవడానికి జిమ్‌లో హార్డ్ వర్క్ చేస్తున్న Samantha.. వీడియో వైరల్

by Prasanna |   ( Updated:2023-06-07 14:32:23.0  )
అవి పెంచుకోవడానికి జిమ్‌లో హార్డ్ వర్క్ చేస్తున్న Samantha.. వీడియో వైరల్
X

దిశ, సినిమా: ఇండస్ట్రీ ఏదైనప్పటికీ అందం ఉన్నంతకాలమే హీరోయిన్స్‌కు డిమాండ్ ఉంటుంది. కాస్త షేప్ అవుట్ అయితే అవకాశాలు పూర్తిగా తగ్గిపోతాయి. అందుకోసం హీరోయిన్‌లు నానా తిప్పలు పడుతుంటారు. అయితే తాజాగా సమంత కూడా అదే పనిలో ఉంది. ఆమె జీరో సైజ్ బాడీ కోసం ప్రతిరోజూ వ్యాయామం, యోగా చేస్తోంది. తాజాగా ఓ వర్క్ అవుట్ వీడియో షేర్ చేసింది. అందులో ఆమె కాఫ్ మజిల్స్(కాలి పిక్కలు) పెంచేందుకు ఓ కష్టమైనా వ్యాయామం చేస్తుంది. ఆది కూడా వంద రిపీట్స్ కావడంతో పూర్తి కాగానే బాధతో విలవిలలాడింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.

Read more:

నా సక్సెస్‌ సీక్రెట్ అదే.. మీరు ఫాలో అవ్వండి : సాయిపల్లవి

పెళ్లి అంటేనే ఓ బూతు.. వరలక్ష్మీ శరత్ కుమార్ షాకింగ్ కామెంట్స్

Click here for Samantha hot workout video

Advertisement

Next Story